Driving Licence : పేపర్ డాక్యుమెంట్లు అక్కర్లేదు.. మీ డ్రైవింగ్ లైసెన్స్, RC మీ మొబైల్లోనే.. పోలీసులు అడిగితే ఇవే చూపించొచ్చు..!
Driving Licence : ఇప్పుడు మీకు పేపర్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. మీ డ్రైవింగ్ లైసెన్స్, RCని మీ మొబైల్లో ఉంచుకోండి. పోలీసులు మిమ్మల్ని డాక్యుమెంట్లు అడిగితే డిజిటల్ డాక్యుమెంట్లను చూపించవచ్చు.