Sravana Bhargavi : శ్రావణ భార్గవికి కోట్లు తెచ్చిపెట్టిన వివాదం.. ఆ వీడియో డిలీట్ చేసి.. మరో వీడియో వదిలిందిగా!

Sravana Bhargavi : ఒకపరి అన్నమయ్య సంకీర్తన వీడియోతో సింగర్ శ్రావణ భార్గవి (Sravana Bhargavi ) వివాదంలో చిక్కుకుంది. అన్నమాచార్య కీర్తనపై వివాదానికి దారితీయడంతో శ్రావణ భార్గవి ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేసింది. అంతేకాదు.. తన యూట్యూబ్‌ ఛానల్‌తో పాటు ఇతర అన్ని ప్లాట్‌ఫామ్స్‌ నుంచి ఆ వీడియో కంటెంట్‌ డిలీట్ చేస్తున్న్టట్టు ఇన్‌స్టా అకౌంట్లో ప్రకటించింది శ్రావణ భార్గవి. అయితే, ఆ వీడియోను డిలీట్ … Read more

Join our WhatsApp Channel