Niharika : పవన్ కల్యాణ్ పై నిహారిక కామెంట్లు.. మెగా డాటర్ ను తిట్టిపోస్తున్ననెటిజెన్లు!

Niharika shares a post pawan kalyan and that post goe to viral

Niharika : మెగా డాటర్ నిహారిక గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన బాబాయ్ అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఆమె చేసిన ఓ పోస్టు వైరల్ గా మారింది. నెటిజెన్లు ఆమెను తిట్టి పోస్తున్నారు. అసలు ఏమైంది, ఎందుకు ఆమెను నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల ఏపీలో అప్పుల బాధ భరించలేక కొంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి … Read more

Join our WhatsApp Channel