NBK 107 teaser: భయం నా బయోడేటాలోనే లేదంటూ బాలయ్య గర్జన.. ఆగలేమంటున్న అభిమానులు!
NBK 107 teaser : నటసింహం నందమూరి బాలకృష్ణ నూతన చిత్రం ఎన్ బీకే 107 టీజర్ రిలీజైంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఫస్ట్ హంట్ పేరుతో విడుదలైన ఈ సినిమాలో మాస్ డైలాగ్ లు, స్క్రీన్ ప్రెజన్స్ తో అభిమానులు ఈలలు వేస్తున్నారు. జూన్ 10వ తేదీ శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావడంతో నందమూరి … Read more