Nagababu : సీపీఐ నారాయణను క్షమించండంటూ నాగబాబు కామెంట్లు..!
Nagababu : మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలపై అభిమానులంతా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయంపై స్పందిస్తూ… తప్పు ఎరు చేసినా సరే.. ఒకసారి క్షమాపణలలు కోరితే క్షమించంి. అది మన మెగా జనసైనికుల ధర్మ. కాబట్టి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను వయసును దృష్టిలో పెట్టుకొని ఆయనను ట్రోల్ … Read more