Mompha Junior Kid : ఓరీ బుడ్డోడా.. లగ్జరీ లైఫ్ అంటే నీదేరా.. ఎంతైనా రిచ్ కిడ్.. సూపర్ కార్లు.. ప్రైవేట్ జెట్.. లగ్జరీ హౌస్..!
Mompha Junior Kid : ఓరీ నీ బుడ్డోడా.. లగ్జరీ లైఫ్ అంటే నీదేరా.. ఎంతైనా రిచ్ కిడ్ కదా.. సూపర్ కార్లలో తిరిగేస్తున్నాడు. సొంత ప్రైవైట్ జెట్ ఉంది.. ఇప్పుడు విలాసవంతమైన భవనాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. 9ఏళ్ల వయస్సులోనే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రైవేట్ జెట్ విమానంతో పాటు ఎన్నోసూపర్ కార్లు ఉన్నాయి. ఇంతకీ ఈ 9ఏళ్ల రిచ్ కిడ్ బుడ్డోడి స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే.. అతడే.. మొహమ్మద్ అవాల్ ముస్తఫా.. (Muhammed … Read more