Jr NTR Political Entry : బాబు కన్నీళ్లు తుడిచేందుకు.. రాజకీయాల్లోకి యంగ్ టైగర్ NTR..?
Jr NTR Political Entry : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. 2014 ఎన్నికల టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడంతో ఆ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. దీంతో వందకు పైగా స్థానాల్లో టీడీపీ పార్టీ విజయం సాధించగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలుగా ఏర్పాటవ్వడం.. ఏపీని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశ్యంతోనే బాబుకు ఓట్లు … Read more