Job notification: నిరుద్యోగులకు మరో శుభవార్త.. డీఎస్పీతో పాటు పలు పోస్టులతో అర్హతల మార్పు

Job notification

Job notification : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ సారి డీఎస్పీకి ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఈ వార్త. ఇటీవల 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పోస్టులకు దరఖాస్తుల ప్రాసెస్ నడుస్తోంది. ఈ నెల 31 వరకు గడువు ఉంది. ఇందులో డీఎస్పీ పోస్టులు 91 ఉన్నాయి. ఇటీవల యూనిఫాం పోస్టులకు ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల వయో … Read more

Viral news: మాకు నేరుగా కొలువులివ్వొద్దు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలు

Viral news: తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. గ్రూప్-1 కొలువులకు, కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే.. నిరుద్యోగుల నుండి మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. అదే వయో పరిమితిని పెంచడం. గ్రూప్-1, గ్రూప్-2 సహా ఇతర ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచింది తెలంగాణ ప్రభుత్వం. అయితే పోలీసు ఉద్యోగాలకు, ఇతర యూనిఫాం పోస్టులకు మాత్రం ఏజ్ ను పెంచలేదు. అయితే తమకూ … Read more

Join our WhatsApp Channel