Apple iPhone 16 : సూపర్ ఆఫర్లు భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 16 మోడళ్లపై బిగ్ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనండి..!
Apple iPhone 16 : ఐఫోన్ 16e నుంచి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లపై అందుబాటులో ఉన్న డీల్స్ గురించి తెలుసుకుందాం..