Indian Russian Love Story : యుద్ధం మధ్య పెళ్లితో ఒకటైన ప్రేమజంట.. ఇండోర్ అబ్బాయి కోసం రష్యాను వదిలి వచ్చేసింది..!
Indian Russian Love Story : ప్రపంచమంతా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంవైపే చూస్తోంది. ఒకవైపు ఉక్రెయిన్ రష్యాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. బాంబుల మోత.. పేలుళ్ల మధ్య మన దేశ అబ్బాయిని రష్యా అమ్మాయి పెళ్లి చేసుకుంది. మనోడో కోసం ఏకంగా రష్యా వదిలి ఇండియాకు వచ్చేసింది. ఇండోర్ కు చెందిన అబ్బాయిని ఈ రష్యా అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందులోనూ హిందూ సంప్రదాయం ప్రకారంమే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 24న … Read more