Wife murdered husband: 15 మంది ప్రియుళ్లు, భర్త హత్య, ఆదర్శ మహిళామణి!
Wife murdered husband: యలహంకలో నేత కార్మికుని దారుణ హత్య కేసులో భార్య శ్వేత లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏది తప్పో ఏది ఒప్పో తెలిసినప్పిటికీ.. పట్టించుకోకుండా అడగులేసింది. ఇప్పుడు కటకటకాలు లెక్కిస్తోంది. ఈనెల 22వ తేదీన యలహంక కొండప్ప లేఓట్ లో మేడపై హత్యకు గురైన సత్యసాయి జిల్లా హిందూపురం వాసి చంద్రశేఖర్ కేసులో భార్య శ్వేత, ఆమె ప్రియుడు సురేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా … Read more