Jobs notification: మరో 1663 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి!
Jobs notification: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్న ప్రభుత్వం… మరో 1663 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1663 ఖాళీల్లో.. ఇంజినీరింగ్ విభాగంలో 1522 పోస్టులు భర్తీ చేయనున్నారు. కొత్తగా భర్తీ చేయనున్నారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాల చూద్దాం. నీరు పారుదల శాఖలో 704 ఏఈఈ పోస్టులు ఉండగా… అందే శాఖలో 227 ఏఈ పోస్టులు ఉన్నాయి. అలాగే 212 … Read more