Robot Giving Birth : ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయి.. రోబోలే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిస్తాయట.. చైనా అద్భుత సృష్టి

Robot Giving Birth

Robot Giving Birth : రోబోట్ ప్రెగ్నెన్సీ సిమ్యులేషన్.. ఇప్పటివరకు మానవులు తమ తల్లుల గర్భం నుండి జన్మించారు. కానీ చైనా ఈ సంప్రదాయాన్ని మార్చబోతుంది. స్వయంగా గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చే రోబోలను తయారు చేస్తోంది.

Join our WhatsApp Channel