Man murder: మటన్ కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. ఆపేందుకు వెళ్లిన వ్యక్తిని చంపేశారు..!
Man murder: మాంసాహారం అంటే చాలా మందికి ఇష్టమే. కొందరు అన్ని రోజుల్లో నాన్ వెజ్ తింటుంటారు. మరికొందరేమో వారంలోని కొన్ని రోజుల్లో తినరు. అలాంటి సమయాల్లో చాలా మంది మగవాళ్లు బయటే తినేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్య మాంసాహారం తినని, వండని రోజు మటన్ తీసుకొచ్చాడు. ఈరోజు ఇంటికి ఎలా తీసుకొస్తావంటూ భార్య ప్రశ్నించగా.. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యాభర్తలు ఒకరినొకరు కొట్టుకుంటుండగా.. పక్కింటి వ్యక్తి వచ్చి గొడప ఆపాలని … Read more