Colours Swathi : భర్త ఫొటోలు డిలీట్ చేసిన తెలుగు హీరోయిన్.. విడాకుల తీసుకోబోతుందా ఏంటి? ఆమె ఎవరంటే?
Colours Swathi : ప్రస్తుత రోజుల్లో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. సెలబ్రిటీల కాపురాలు నీటి మీద బుడగలా మారిపోతున్నాయి. ఇందులో చాలావరకూ తమ వివాహ బంధానికి సంబంధించి అధికారికంగా బయటపెట్టడం లేదు.. కానీ, గుట్టుగా తమ రిలేషన్‌పిప్ గురించి దాచేస్తున్నారు. మరికొందరు బ్రేకప్ విషయాన్ని హింట్ ఇస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో తమ భాగస్వామితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయడం ద్వారా హింట్ చేస్తున్నారు. చివరికి విడాకులంటూ సడన్ షాక్ … Read more