Tamanna Simhadri : ఆ మాట అన్నందుకు చెప్పుతో కొట్టాలి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!
Tamanna Simhadri : తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకూ గంట పాటు మాత్రమే ప్రేక్షకులను అలరించిన ఈ బిగ్ బాస్ షో.. 24 గంటల పాటు నాన్ స్టాప్ కంటిన్యూగా ఎంటర్ టైన్ చేస్తోంది. అయితే ఈ బిగ్ బాస్ షోపై తాజాగా సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన బిగ్‌బాస్ షో గేమ్ అసలే కాదన్నారు. … Read more