Airtel Jio : జియో, ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. ఇకపై మొబైల్ డేటాకు డబ్బులు కట్టనక్కర్లేదు..!
Airtel Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) తమ యూజర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. అందులో ప్రత్యేకించి వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇరు సంస్థలు ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలలో డేటా వద్దనుకొనేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. … Read more