Actress Udaya Bhanu : బాలయ్యకు, నాకు మధ్య ఏదో ఉందంటూ.. ఉదయభాను సెన్సేషనల్ కామెంట్స్..
Actress Udaya Bhanu : ఉదయభాను.. తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు టీవీ ప్రేక్షకులను ఈ పేరు చాలా సుపరిచితం. ఒకప్పుడు అనేక పోగ్రామ్స్ చేస్తూ టీవీలో కనిపించే ఈ అమ్మడు.. ఇప్పుడు చాలా వరకు దూరంగానే ఉంటున్నది. బుల్లి తెరపై ఒకప్పుడు ఓ రేంజ్‌లో బిజీగా ఉన్న ఈ భామ.. ఆ టైంలో టాప్ యాంకర్ గా పేరు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తన పర్సనల్ రీజన్స్ వల్ల యాంకరింగ్ కు దూరమైంది. యాంకర్ అంటే … Read more