APPSC Recruitment 2025 : ఇంటర్ పాసైతే చాలు.. ప్రభుత్వ ఉద్యోగం పక్కా.. నెలకు రూ. 80 వేల వరకు జీతం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

APPSC Recruitment 2025

APPSC Recruitment 2025 : అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు 16 జూలై 2025 నుంచి అప్లయ్ చేసుకోవచ్చు.

Join our WhatsApp Channel