Anchor suma : రెండు గంటలకు అంత రెమ్యునరేషనా.. సుమ ఏమాత్రం తగ్గట్లేదుగా!
Anchor suma : యాంకర్ సుమ.. చాలా వరకు ఎలాంటి పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లయినా, ప్రోగ్రామ్ లు అయినా ఈమెతో చేయించుకోవాలని తెగ ఆసక్తి చూపిస్తుంటారు చాలా మంది. ఈమె ప్రోగ్రాం హోస్ట్ చేస్తుందంటే… డైరెక్టర్లు, ఈవెంట్ మేనేజర్లు రిలాక్స్ అయిపోవచ్చు. అన్నీ ఆమే చూసుకుంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆమెకు బాగా తెలుసు కాబట్టి ఎలాంటి భయం లేకుండా షోలను పూర్తి చేస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నా… ఆమె రెమ్యునరేషన్ మాత్రం లక్షల్లోనే ఉంటుంది. … Read more