Akira nandan : అద్భుతమైన టాలెంట్ తో ఆహా అనిపిస్తున్న అకీరా నందన్.. ఏం చేశాడో తెలుసా?

Pawan kalyan son akira nandan composed adivi shesh major movie song

Akira nandan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ ల కుమారుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడూ తన మల్టీ టాలెంట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను గెలుచుకుంటూ ఉండే ఇతను… తాజాగా మేజర్ సినిమాలోని హృదయమా… అంటూ సాగే సాంగ్ ను కీబోర్డుతో కంపోజ్ చేసి అందరి హృదయాలను కదిలించాడు. హీరో అడవి శేష్ కోసం ఈ సాంగ్ ను కంపోజ్ చేసి పంపించాడు … Read more