Acid Attack : దుర్వాసన వచ్చే చికెన్ అమ్ముతున్నాడంటూ యాసిడ్ దాడి..!

Acid Attack : ఉదయమే వచ్చి చికెన్ తీసుకెళ్లారు. ఇంటికెళ్లి రుచిగా కూర వండించుకున్నారు. కానీ తింటుంటే మాత్రం చికెన్ దుర్వాసన రావడం గుర్తించారు. అంతే దీనికంతటికి కారణం చికెన్ షాప్ యజమానే అంటూ ఆగ్రహంతో చికెన్ సెంటర్ వద్దకు వెళ్లారు. యజమానితో గొడవకు దిగారు. తీవ్ర ఆగ్రహానికి లోనై ఒక్కసారిగా యాసిడ్ తో దాడి చేశారు. షాప్ యజమానే కాదు.. అక్కడున్న మరో పది మందిపై కూడా యాసిడ్ దాడికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు. … Read more

Join our WhatsApp Channel