Kajal Aggarwal Baby Bump : కాజల్ అగర్వాల్ బేబీ బంప్‌పై ట్రోల్స్.. సమంత, హన్సిక, మంచు లక్ష్మీ ఇచ్చిపడేశారు..!
Kajal Aggarwal Baby Bump : టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. కొన్ని రోజులుగా కాజల్ బేబి బంప్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాజల్ బేబీ బంప్ ఫొటోలను చూసిన నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న సాయి పల్లవిపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన ట్రోలర్స్.. ఇప్పుడు కాజల్ బేబీ బంప్ పై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. తనపై … Read more