Rashmi Gautam : రష్మి గౌతమ్ కాళ్లు పట్టుకున్న రాకింగ్ రాకేశ్… ఎందుకోసమో చెప్పేసిన మనో..
Rashmi Gautam : బుల్లితెరపై ‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్’షోలకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెలివిజన్ ప్రోగ్రామ్స్‌లో వీటికి ఉన్న క్రేజ్ ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇకపోతే ఈ షోల్లో ఇటీవల కాలంలో టీం లీడర్స్, ఆర్టిస్టుల కంటే కూడా ఎక్కువగా యాంకర్స్, జడ్జ్‌లు వేసే పంచ్‌లు బాగా పేలుతున్నాయి. తాజాగా ఈ వారానికి సంబంధించిన ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో ఒక్కొక్కరు తెగ రెచ్చపోయారు. ఫైమా, రోహిణి,ఇమాన్యుయేల్, సుధీర్, వర్ష, … Read more