Jabardasth Roja: శృతిమించిన రోజా యవ్వారం… మింగలేక మంగళవారం అంటూ సామెత..!
Jabardasth Roja : ఒకప్పుడు హాస్యమే ప్రధానాంశంగా సాగిన జబర్ధస్త్.. రానురాను శృతిమించిన కామెడీకి.. డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు అడ్డాగా మారిపోతుంది. దీనిలో కడుపు చెక్కలు చేసే కామెడీతో పాటు ఇలాంటి అడ్డూఆపులేని హద్దుమీరిన బూతు పంచాయతీలు కోకొల్లలు. ఆ డైలాగులే యవతను టీవీ ముందు కట్టిపడేస్తుంటే… ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రం ఇవి చూడడానికి వినడానికి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఇప్పుడు ఇదాంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా… మింగలేక మంగళవారం అనే నానుడి ప్రతి ఒక్కరం వినే … Read more