Nayanathara vignesh wedding : నయన్-విఘ్నేష్‌ల పెళ్లి ఆహ్వానం.. వెడ్డింగ్ కార్డు వీడియో వైరల్..!

Nayanathara vignesh wedding: నయన తార పెళ్లి పనులతో ఫుల్ బిజీగా ఉంది. కాబోయే భరత్ విఘ్నేష్ శివన్ తో కలిసి ఆమె స్వయంగా పెళ్లి పనులు చూసుకుంటుంది. పెళ్లి షాపింగ్ దగ్గర నుంచి ఆహ్వాన పత్రికలు పంపడం వరకు నయన తారనే చూసుకుంటుంది. జూన్ 9వ తేదీన విఘ్నేష్ శివన్.. నయన తార పెళ్లాడనున్నారు. బంధువులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి రానున్నారు. ఇప్పటికే కొందరు అతిథులకు డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డుని పంపించారు. ప్రస్తుతం … Read more

Join our WhatsApp Channel