Ram Charan Comments : సమంతపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్.. డిఫరెంట్‌గా స్పందిస్తున్న ఫ్యాన్స్..
Ram Charan Comments : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని హాట్ టాపిక్స్‌లో సమంత, నాగచైతన్య విడాకుల విషయం ఒకటి. వీరు విడిపోయి దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఈ విషయానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడటం లేదు. సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. వాస్తవానికి టాలీవుడ్‌లో వీరిది క్యూట్ పెయిర్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏమాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి మూవీస్ వచ్చాయి. ముందు ప్రేమలో పడిన వీరు తర్వాత పెద్దల … Read more