Rashmika Mandanna : రాజకీయాల్లోకి రష్మిక.. ఎంపీ కావడం ఖాయమంటున్న వేణు స్వామి!
Rashmika Mandanna : ఛలో సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి.. గీతా గోవిందం సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ. అయితే ఈమె త్వరలోనే రాజకీయాల్లో రాబోతుందని.. ఎంపీ కూడా కాబోతుందంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు ఆ … Read more