Rakul Chhatriwali : రకుల్ చేసిన పనికి ఆమె పేరంట్స్ షాక్.. కండోమ్ టెస్టర్‌గా బోల్డ్ రోల్..!
Rakul Chhatriwali : అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. గ్లామర్ రోల్స్ చేస్తూ దూసుకెళ్తోంది. బోల్డ్ రోల్స్ కూడా చేస్తానంటూ ముందుకొచ్చి ఏమాత్రం ఆలోచించకుండా బోల్డ రోల్స్ చేసేందుకు ఓకే చెప్నేస్తోంది. రకుల్ నటించిన కొత్త మూవీలో ఆమె బోల్డ్ రోల్ చేయనుంది. అందులో కండోమ్ టెస్టర్‌గా రకుల్ కనిపించనుంది. ఈ మూవీ చేస్తానని రకుల్ చెప్పినట్టు ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారట.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల రియాక్షన్ గురించి బయటపెట్టింది పంజాబ్ … Read more