Mahesh babu : బిల్ గేట్స్ ను కలిసిన మహేష్ బాబు దంపతులు.. ఎక్కడో తెలుసా?
Mahesh babu : మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మహేష్ వెండి తెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. అయితే మిల్క్ బాయ్ కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. అయితే విదేశాల్లో వెకేషన్ కోసం వెళ్లిన ఆయన.. అక్కడే బిల్ గేట్స్ ను … Read more