Malli Nindu Jabili Serial Aug 4 Today Episode : ప్రమాదం నుంచి అరవింద్‌ను కాపాడుకున్న మల్లి.. ఆ రాత్రి మల్లితోనే అరవింద్..!
Malli Nindu Jabili Serial Aug 4 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా మల్లి అరవింద్ మీద కోపడుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మల్లి అరవిందుతో బాబు గారు రేపటి నుంచి మీ జీవితం మొదలు కాబోతుంది. రేపటి నుంచి నా జీవితం ముగిసిపోతుంది. మీరు నన్ను ఏమన్నా నేను … Read more