Malli Nindu Jabili Serial : మీరాకు లెటర్ రాసిన మల్లి.. మల్లి మీరా కూతురు అనే నిజం తెలుసుకున్న శరత్ చంద్ర.. షాకింగ్ ట్విస్ట్!

Malli Nindu Jabili Serial Aug 16 Today Episode _ Malini advises Malli to write a letter to Meera about her well-being, Sharath gets stunned after learning the truth about Malli

Malli Nindu Jabili Serial Aug 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా మాలిని మల్లి వాళ్ళ అమ్మ గురించి అడుగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. 

Join our WhatsApp Channel