Ileana D’Cruz Real Photo : ఇలియానా ఇంతగా రెచ్చిపోయిందేంటి.. బొద్దుగా ఉన్న రియల్ ఫొటోను అలానే పోస్టు చేసిందిగా..!
Ileana D’Cruz Real Photo : ఇలియానా… చిట్టి ఇలియానా.. అనగానే ఆమె చిట్టి నడుము గుర్తుకొస్తుంది యూత్‌కి.. దేవదాసు సినిమాలో ఎంతో నాజుగ్గా కనిపించిన అమ్మడూ పోకరితో కుర్రకారును ఆకట్టుకుంది. అప్పటినుంచి వెనక్కి చూసుకోకుండా ఎన్నో సినిమాల్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది. సన్నగా ఉండే ఇలియానా కాస్తా బొద్దుగా మారిపోవడంతో సినిమా అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వరుస ఫొటోలను పోస్టు చేస్తోంది. చాలా … Read more