Alia Ranbir Wedding : బాలీవుడ్ లవ్ బర్డ్స్.. ఆలియా రణబీర్ పెళ్లి ఫొటోలు వైరల్..!
Alia Ranbir Wedding : బాలీవుడ్ మోస్ట్ క్రషింగ్ పెయిర్ ఆలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి తంతు ముగిసింది. ఇన్నాళ్లుగా ప్రేమ పక్షులుగా విహరించిన వీరిద్దరూ… పెళ్లితో ఒకటయ్యారు. పంజాబ్ సంప్రదాయం ప్రకారం.. అతి తక్కువ మంది బంధువుల మధ్య వీరి వివాహం జరిగింది. Read Also : Alia- Ranabeer: రణబీర్ అలియా పెళ్లి వేడుకలలో అతిథుల ఫోన్లకు రెడ్ స్టిక్కర్స్… కారణం అదేనా?