Jabardasth faima : స్కూటీ ఎత్తి బుల్లెట్ భాస్కర్ పరువు తీసిన ఫైమా..!

Jabardasth faima counters on bullet bhasker in extra jabbasrdasth

Jabardasth faima : బుల్లితెరపై ఫైమా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె చేసే చేష్టలు, వేసే పంచులకు అందరూ పగలబడి నవ్వుతారు. ఇక ఫైమా రాకతోనే బుల్లెట్ భాస్కర్ టీం దూసుకుపోతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. ఈ మధ్య వరుసగా స్కిట్లు కొడుతూ… బుల్లెట్ భాస్కర్ టీంకు మెయిన్ కంటెంస్టెంట్ గా ఫైమా మారిపోయింది. ఫైమా, ఇమ్మాన్యుయేల్, వర్షలతోనే బుల్లుటె భాస్కర్ స్కిట్లు కొడుతున్నాడు. ఇలా ఈ నలుగురి కాంబినేషన్ కు … Read more

Join our WhatsApp Channel