Entrance Exams Schedule : ఈ సంవత్సరంలో నిర్వహించబోయే ప్రవేశ పరీక్షల షెడ్యూల్..!
Entrance Exams Schedule : 2022-2023 విద్యా సంవత్సరానికి వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, వ్యవసాయ, పార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్) ను జులై 4 నుంచి జులై 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎల్ఎల్బీ ప్రవేశాల కోసం లాసెట్, బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్సెట్, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం పీజీ ఎల్సెట్ పరీక్షను జులై 13న నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది అంతే కాకుండా ఎంటెక్, ఎంఫార్మసీ … Read more