Radhe Shyam Making Video : రాధేశ్యామ్ మేకింగ్ వీడియో చూశారా? అద్భుత సృష్టికి సలాం కొట్టాల్సిందే..!
Radhe Shyam Making Video : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న కొత్త మూవీ రాధేశ్యామ్.. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ కొత్త మూవీ 1960 నాటి బ్యాక్ డ్రాప్ తో వస్తోంది. హస్త సామాద్రికలను చూసే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. వింటేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా … Read more