Pranitha Subhash : తల్లిని కాబోతున్నానంటూ హీరోయిన్ ప్రణీత పోస్ట్..!

Pranitha Subhash

Pranitha Subhash : అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న చేపకళ్ల చిన్నది ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన భర్త పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకులతో పంచుకుంది. ఇన్ స్టా వేదికగా భర్తతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అయితే ఈ పోస్టులో.. ” నా భర్త 34వ పుట్టిన రోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన … Read more

Join our WhatsApp Channel