Viral Video : నీళ్లకు బదులుగా నీటి పంపులోంచి నిప్పు వస్తోంది.. ఎక్కడో తెలుసా?
Viral Video : రోడ్డుపై వెళ్తున్నప్పుడు దాహం వేయగానే మన చూపు వెళ్లేది.. అక్కడ ఏమైనా నీటిపంపు ఉందా అనే. ఎక్కడో ఓ చోట ఏదో ఒక సందర్భంలో మనం నీటి పంపు నీళ్లను తాగే ఉంటాం. అయితే మనం దాహం వేసి నీటి పంపు వద్దకు వెళ్లినప్పుడు అందులోంచి నీటికి బదులుగా నిప్పులు వస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఊహించుకోవడానికే కష్టం. అయినా నీళ్లకు బదులు నిప్పెలా వస్తుందని అనిపిస్తుంది కదా.. అయితే మనం ఇప్పుడు … Read more