Naga chaitanya : చై, సామ్ విడాకులపై నాగ్ షాకింగ్ కామెంట్స్.. అసలు రీజన్ ఇదేనట..!

nagarjuna-shocking-comments-on-samanta-naga-chaitanya-divorce

Naga chaitanya : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య, సమంతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నామని చెప్పి అందరినీ షాక్ కు గురి చేశారు. విడాకుల తర్వాత నుంచి వీరికి సంబంధించిన చిన్న వార్త కూడా హైలెట్ గా నిలుస్తోంది. వారిద్దరిలో ఎవరు ఏం మాట్లాడినా నెట్టింట తెగ వైరల్ … Read more

Join our WhatsApp Channel