Deepthi Sunaina : ఘాటు మిర్చిలా ఎర్ర ఓణిలో కాకరేపుతున్న దీప్తి సునైనా..
Deepthi Sunaina : బిగ్ బాస్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునయన ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా తనకంటూ కొంత క్రేజ్ ని సంపాదించుకుంది. అటు డాన్సర్ గా, ఇటు షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ మంచి యాక్ట్రెస్ గా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఒక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత … Read more