Chandrababu : 2024 ఎన్నికలే టార్గెట్.. ఏరివేతలు షురూ చేసిన చంద్రబాబు?

Chandrababu : రాబోయే ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న బాబు ఎలాగైనా 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కార్యక్తరలకు, కీలక నేతలకు పిలుపునిచ్చారట.. తాను సీఎం అయ్యాకే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించిన చంద్రబాబు తన శపథాన్ని గుర్తు తెచ్చుకుంటూ వేగంగా అడుగులు వేస్తున్నారని టీడీపీ వర్గాల్లో భారీ ఎత్తున చర్చ నడుస్తోంది.ఇకపై పార్టీలో బుజ్జగింపులు, జంపింగులను ప్రోత్సహించనని.. కష్టపడి పనిచేసేవారికి పదవులు … Read more

Chandrababu : మళ్లీ యాక్టివ్ అయిన తెలుగుదేశం పార్టీ.. అంతలోనే ఇంత మార్పా..?

Chandrababu : Again TDP Become Active After Chandrababu Naidu Taken Decision  

Chandrababu : తెలుగుదేశం పార్టీ భవిష్యత్ గురించి అభిమానులు, కార్యకర్తలు తెగ ఆందోళన చెందుతున్న తరుణంలో అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తెలుగు తమ్ముళ్లలో మళ్లీ జీవం పోసినట్టు అయ్యింది. దీంతో టీడీపీ పార్టీలో యాక్టివ్ నెస్ పెరిగిందని, కిందిస్థాయి  కేడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తు్న్నారని తెలుస్తోంది. మొన్నటివరకు అన్ని ఎన్నికల్లో ఓడిపోతూ రావడంతో  టీడీపీ పార్టీ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో కేడర్ మొత్తం నిద్రావస్థలోకి  వెళ్లిపోయింది. అయితే, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు  … Read more

Jr NTR Political Entry : బాబు కన్నీళ్లు తుడిచేందుకు.. రాజకీయాల్లోకి యంగ్ టైగర్ NTR..?

Jr NTR Political Entry chandrababu

Jr NTR Political Entry : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. 2014 ఎన్నికల టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడంతో ఆ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. దీంతో వందకు పైగా స్థానాల్లో టీడీపీ పార్టీ విజయం సాధించగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు  ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలుగా ఏర్పాటవ్వడం.. ఏపీని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశ్యంతోనే బాబుకు ఓట్లు … Read more

Jr NTR Nara Lokesh : లోకేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు..! జూనియరే కావాలట..! 

TDP Leaders want Jr NTR Leadership for Next AP elections, not Interested on Nara Lokesh

Jr NTR Nara Lokesh : తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి నారా లోకేష్ ను తెలుగు తమ్ముళ్లు వద్దనుకుంటున్నారట. కారణం అతడు డైలాగుల్లో స్పీడు చూపించడం లేదని తమ్ముళ్లు భావిస్తున్నారట. లోకేష్ ను కాదని వారు నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ను కోరుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో లోకేష్ తెర వెనుక పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చాలానే కృషి చేశారనే టాక్ ఉంది. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు లోకేష్ … Read more

Join our WhatsApp Channel