Petrol Prices Today : వాహనదారులకు గుడ్ న్యూస్.. రెండ్రోజులుగా పెరగని ఇంధన ధరలు!
Petrol Prices Today : భారత దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు నిన్న, ఈరోజు పేట్రో బాదుడుకు కాస్త విరామం ఇచ్చాయి. దీంతో వాహన దారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గురువారం, శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్ … Read more