ట్రోలర్‌కు సామ్ రిప్లయ్
Samantha Ruth Prabhu : సమంతను ఒంటరిగా చనిపోవాలన్న నెటిజన్.. సామ్ షాకింగ్ రిప్లయ్..!
Samantha Ruth Prabhu : ప్రస్తుత సమాజంలో ఒంటరి మహిళలు ఇంటా బయటా అవమానాలు తప్పడం లేదు. అదే సెలబ్రెటీలు అయితే వారిపై ఇంకా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తుంటారు. ఒకవైపు లైఫ్ ...