Kiraak RP : కిరాక్ ఆర్పీ లవ్ స్టోరీ తెలుసా.. సినిమా లెవెల్ లో ఉందిగా!
Kiraak RP : జబర్దస్త్ షో ద్వారా తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటూ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడ కిరాక్ ఆర్పీ. అయితే గతంలో అతను చాలా సినిమాల్లో కనిపించినప్పటికీ అంతగా ఫేమ్ రాలేదు. కానీ జబర్దస్త్ షో ద్వారా మాత్రం చాలా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ ప్రోగ్రాంను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ.. బిజీగా గడుపుతున్నాడు. తాజాగా కిరాక్ ఆర్పీ నిశ్చితార్థం చేస్కున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట … Read more