RRR Movie : ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు పండుగే.. దర్శకుడు రాజమౌళికి హైకోర్టులో ఊరట..!

RRR Movie : Telangana High Court dismisses PIL on RRR Movie Release

RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్ఆర్ఆర్ సినిమాపై హైకోర్టు పిల్ కొట్టివేసింది. అల్లూరి సౌమ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిటిషనర్ వాదనలు వినిపించారు. అయితే అల్లూరి, కొమురం భీంలను దేశభక్తులుగా చూపించామని దర్శక నిర్మాతలు కోర్టుకు విన్నవించారు. ఆర్ఆర్ఆర్ సినిమా కల్పిత కథ మాత్రమేనని … Read more

RRB Movie Budget : ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ అసలు ఎన్ని కోట్లుంటే?.. రాజమౌళి క్లారిటీ ఇచ్చాడుగా..!

RRR director Rajamouli reveals RRR Movie Budget total Cost

RRB movie Budget : ఇప్పుడు అందరి చూపు.. ఆర్ఆర్ఆర్.. పైనే.. మార్చి 25న (RRR movie Release) ప్రపంచవ్యాప్తంగా జక్కన్న, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రానున్న RRR బొమ్మ పడబోతోంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని RRR అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. … Read more

RRR Movie Release Date : RRR మూవీ విడుదల మార్చిలో కష్టమే.. ఎందుకో తెలుసా?!

RRR Movie Release : RRR Movie Release date to be postponed Again from March 18, 2022, Is this Reason?

RRR Movie Release Date : పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ రిలీజ్ ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే ఉంది.. అదిగో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అని ప్రకటించగానే ఏదో కారణంతో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ ఆలస్యమవుతోంది. సంక్రాంతి బరిలో దిగాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్, మెగా పపర్ స్టార్ రాం చరణ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ ఎప్పుడు విడుదల … Read more

RRR Movie Release : ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వాయిదా పడింది.. ఎప్పడంటే?

RRR Movie Release Date Postponed again due to Omicron Effect

RRR Movie Release : జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. జనవరి 7న వరల్డ్ వైడ్ RRR మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఈ మూవీ మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. నవంబర్ 2018లో మూవీ షూటింగ్ మొదలైంది. … Read more

Jr NTR Political Entry : బాబు కన్నీళ్లు తుడిచేందుకు.. రాజకీయాల్లోకి యంగ్ టైగర్ NTR..?

Jr NTR Political Entry chandrababu

Jr NTR Political Entry : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. 2014 ఎన్నికల టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడంతో ఆ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. దీంతో వందకు పైగా స్థానాల్లో టీడీపీ పార్టీ విజయం సాధించగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు  ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలుగా ఏర్పాటవ్వడం.. ఏపీని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశ్యంతోనే బాబుకు ఓట్లు … Read more

Jr NTR Fan Fire : నీవేం హీరోవి అంటూ ఎన్టీఆర్‌ను ప్రశ్నించిన అభిమాని.. 

Jr NTR Fan Fire

Jr NTR Fan Fire : నందమూరి తారకరామారావును ఓ అభిమాని నీవేం హీరోవి ఎన్టీఆర్ అంటూ ప్రశ్నించారు. దీనికి కారణం తన భార్యను దూషించారని చంద్రబాబు విలపించడమే. అక్టోబర్ 22న గన్నవరం ఎమ్మెల్యే అయిన ఎన్టీఆర్ మిత్రుడు పురంధరేశ్వరిని తిడితే మీరు ఏం చేశారని ప్రశ్నించాడు. పెద్ద ఎన్టీఆర్ కన్న బిడ్డను ఎవడో *** గాడు తిడితే ఏం చేశారని ప్రశ్నించాడు. ఒక్క నందమూరి వారసుడు కూడా అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అన్నాడు. తాను ఎన్టీఆర్ … Read more

Join our WhatsApp Channel