Jabardast Satya Sri : చమ్మక్ చంద్రతో జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్యకి అఫైర్ ఉందా..? అందుకే ఛాన్స్ ఇచ్చాడా?
Jabardast Satya Sri : బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కామెడీ షో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. హాస్య ప్రియులకు బెస్ట్ ఛాయిస్‌గా నవ్వులు పంచే కామెడీ షోగా ఉండేది. చిన్నపిల్లలు పెద్దవాళ్లు అనే తేడా లేకుండా అందరిని అంతగా ఆకట్టుకుంది. వరల్డ్ వైడ్‌గా తెలుగు ప్రజలు జబర్దస్త్ కామెడీ షోను చూసి ఎంజాయ్ చేస్తారు. అంతగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ జబర్దస్త్ షోలో కనిపించే లీడర్స్, … Read more