Gangavva : గంగవ్వ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. స్టార్ అయిపోయింది పో!
Gangavva : యూట్యూబ్ వీడియోలు, బిగ్ బాస్ చూసే వారికి గంగవ్వ తెలియకపోవడం అంటూ ఉండదు. ఆమె వృద్ధురాలే కావచ్చు. నడవడానికి చాలా కష్టపడుతుండొచ్చు.. కానీ ఆమె మాట్లాడే మాటలు వినాలని, ఆమెతో సెల్ఫీలు దిగాలని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఆమె వీడియోల్లో తిట్టినా, ప్రేమ చూపించినా ఇంట్లో వాళ్లు మాట్లాడినట్లే అనిపిస్తుది. అయితే తాజాగా ఆమె నిర్మల్ జిల్లాలోని గోదావరి నదీ తీరంలో షూటింగ్ కోసం వెళ్లింది. జన్నారం మండలం చింతగూడలోని గోదావరి … Read more