Vijay Deverakonda : విజయ్ దేవరకొండతో డేటింగ్ కోసం స్టార్ హీరోయిన్ల పోటీ… లైగర్ బాయ్ రిప్లయ్ చూశారా?

Vijay Deverakonda Reacts To Sara Ali's Khan Dating Comment in Karan Johar's show 'Koffee With Karan

Vijay Deverakonda : కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ లేటెస్ట్ సీజన్ అనుకోని కారణాల వల్ల నిలిచిపోయింది. అయితే 7వ సీజన్ ప్రోమోలో ఆసక్తికరమైన క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో అన్ని ఆసక్తికరమైన బైట్‌లు ఉన్నాయి. సీజన్ 2 ప్రసారానికి ముందు.. కరణ్ జోహార్ లేటెస్ట్ ప్రోమోను రిలీజ్ చేశాడు. ఈ ప్రోమోలో ఇద్దరు అందమైన ముద్దుగుమ్మలైన జాన్వీ కపూర్ సారా అలీ ఖాన్ ఉన్నారు. అంతేకాదు.. ‘నాకు ఇష్టమైన ఇద్దరు అమ్మాయిలు అన్‌ఫిల్టర్‌డ్ బెస్ట్‌లో!’ … Read more

Join our WhatsApp Channel