Intinti Gruhalakshmi : ‘ఇంటింటి గృహలక్ష్మి..’ తులసీ దీక్షతో జీకే ఫోన్ కాల్.. కమీషనర్ ఎంట్రీతో ఎస్ఐ పరార్..!
Intinti Gruhalakshmi Today Episode Feb 28 : బుల్లితెరపై అశేష ప్రేక్షకాభిమానులను అలరిస్తున్న ఇంటింటి గృహలక్ష్మి ఈ రోజు ఎపిసోడ్ అంతా ఆసక్తిగా సాగనుంది. హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కనిపించకుండా పోయినా తన కొడుకు కోసం తులసీ దీక్షకు దిగుతుంది. ప్లకార్డులను పట్టుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట తులసీ దీక్షకు చేస్తుంటుంది. అదంతా టీవీలో ప్రసారం కావడంతో లాస్య చూస్తుంది. అంతే.. వెంటనే నందు దగ్గరకు పరిగెత్తుకుని … Read more